నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును, ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో ….. ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించే సంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి ………
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మా చిరునామా
Pastor B. Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
source
