సాతాను సవాలు / Must Watch Skit for all Christians / Telugu Christian Skit / Zion Prayer House / | Christian Skits

సాతాను సవాలు / Must Watch Skit for all Christians / Telugu Christian Skit / Zion Prayer House /సాతాన్ని తక్కువగా అంచనా వేశారు

1. మనో నేత్రాలకు గ్రుడ్డితనము కలిగించాడు

2 వాక్యం అర్థం కానివ్వకుండా క్రైస్తవ్యం లోనికి కొన్ని వేల రకాల భోధలు తీసుకుని వచ్చాడు

3 పరలోకం గురించి బోధించి నమ్మకుండా ఈ లోకంలో ఉన్న వాటి గురించి బోధించమని ప్రోత్సహిస్తున్నాడు

4 ఒక్కటే విశ్వాసం ఒక్కటే బాప్తీస్మం ఒక్కడే దేవుడు ఒక్కటే బైబిలు కలిగిన క్రైస్తవులను ముక్కలు ముక్కలుగా విడగొట్టాడు

దయచేసి ఇటువంటి స్కిట్స్ వేసి క్రైస్తవ్యాన్ని మేల్కొల్ప వలసిందిగా కోరుతున్నాము
———————————-
ప్రార్ధనే మన బలం
————————————————– –
ప్రార్థన మన జీవితానికి అవసరం
————————————————– —————————
ప్రార్దన వాక్యము మనిషి కి రెండు రెక్కలు లాంటివి
————————————————– —————————-

source